అమరావతి కథలో కొత్త ట్విస్ట్..!! || AP CM Jagan Moving Strategically In Amaravati Politics

2019-08-29 3,429

AP Ruling party YCP moving strategically in Amaravati Politics to fix Chandra babu politically. CM jagan conducting crucial review to day to discuss on Capital. Jagan may take key decision on Capital land
#apgovt
#capital
#amaravati
#chandrababu
#tdp
#bjp
#pawankalyan
#CPI
#janasena
#narayana

తొలి నుండి రాజధాని లో భారీ స్కాం జరిగిందని..దీని పైన విచారణ అవసరమని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయం నుండి జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రధాని..అమిత్ షా తో కలిసిన సమయంలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో అమరావతి అతి పెద్ద స్కాంగా జగన్ అభివర్ణించారు.

Videos similaires